తెలంగాణ

telangana

ETV Bharat / videos

సైకిల్​పై పెళ్లి మండపానికి వరుడు.. ఎందుకో తెలిస్తే?

By

Published : May 19, 2022, 8:32 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

పెళ్లి మండపానికి వరుడు సైకిల్​పై వచ్చిన అరుదైన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్​లో జరిగింది. నగరంలోని యూనిట్​-3 ప్రాంతానికి చెందిన శుభ్రాన్షు సమాల్​, సిప్రాల వివాహం.. భువనేశ్వర్​-పూరీ రోడ్డులోని ఫంక్షన్​ హాల్​లో జరిగింది. వివాహ వేదిక వద్దకు చేరుకునేందుకు వరుడి బరాత్​ డీజే పాటలతో ధూమ్​ధామ్​గా సాగింది. అయితే, తాను సైకిల్​పై వస్తానని వరుడు చెప్పగా వధువు కుటుంబ సభ్యులు అంగీకరించారు. భారీగా పెరుగుతున్న చమురు, నిత్యావసరాల ధరలపై నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుభ్రాన్షు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details