TS PRATHIDHWANI: వరద బాధితుల పునరావాసం కోసం అమలు చేస్తున్న ప్రణాళిక ఏంటి?
TS PRATHIDHWANI: రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు నదీతీర గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. చాలాచోట్ల చెరువులు, కాలువల గట్లు తెగిపోయాయి. వరద ఉధృతికి పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. నేల కోతకు గురైంది. నివాస ప్రాంతాలు నీళ్లల్లో మునిగిపోవడంతో ఉన్నపళంగా ఇల్లు విడిచిన ప్రజలు... ఆహారం, నీరు, బట్టలు, కనీస వైద్యం లభించక ఇబ్బందులు పాలయ్యారు. అసలు వరద బాధితుల సహాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళిక ఏంటి? ముంపు ప్రాంతాల్లో సహాయం, పునరావాసం కోసం శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఈ రోజు ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST