ఫుట్‌రెస్ట్‌పై నిల్చొని 100 కిలోమీటర్లు బైక్ నడిపిన BSF జవాను - దిల్లీలో బీఎస్ఎఫ్ ఇన్‌స్పెక్టర్ ప్రపంచ రికార్డు
దిల్లీలోని గోలాధర్ మైదానంలో బీఎస్‌ఎఫ్ బృందం బుధవారం అద్వితీయ రికార్డు సృష్టించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ విశ్వజీత్ భాటియా రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సీసీ మోటార్‌సైకిల్‌ను సైడ్ ఫుట్‌రెస్ట్‌పై నిలబడి నడిపించారు. ఏకంగా 100 కిలోమీటర్ల పాటు ఆగకుండా ఈ ఫీట్ చేశారు. 2 గంటల 38 నిమిషాల 23 సెకన్ల పాటు ఫుట్రెస్ట్పైనే ప్రయాణించారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST