తెలంగాణ

telangana

ETV Bharat / videos

అదరగొట్టిన అమ్మాయిలు - girls

By

Published : Feb 18, 2019, 5:44 PM IST

హైదరాబాద్​ సోమాజీగూడలోని విల్లామేరీ కళాశాలలో విద్యార్థులు 2కె 19 పేరిట మేళా నిర్వహించారు. అమ్మాయిలు అందంగా ముస్తాబై... సంప్రదాయ, ఆధునిక వస్త్రాలంకరణతో అదరహో అనిపించారు. నృత్యప్రదర్శనలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

ABOUT THE AUTHOR

...view details