తెలంగాణ

telangana

ETV Bharat / videos

అట్టహాసంగా రష్యా 74వ 'విక్టరీ డే' వేడుకలు - PUTIN

By

Published : May 9, 2019, 5:41 PM IST

రష్యాలో 74వ 'విక్టరీ డే' వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ దేశంలోని ముఖ్య నగరాల్లో పరేడ్​ నిర్వహించారు. మాస్కోలో అమర జవాన్లకు నివాళులు అర్పించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అనంతరం నిర్వహించిన పెరేడ్​లో 13వేల మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. మే 19, 1945లో నాజీలను ఓడించిన సందర్భంగా ప్రతి ఏడాది విక్టరీ డే నిర్వహిస్తారు.

ABOUT THE AUTHOR

...view details