తెలంగాణ

telangana

ETV Bharat / videos

పాక్​ ప్రధాని సభలో గందరగోళం...

By

Published : Jul 22, 2019, 10:35 AM IST

పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​కు అమెరికా పర్యటన అంతా ప్రతికూలంగానే సాగుతోంది. శనివారం.. అక్కడికి చేరిన ఇమ్రాన్​కు అగ్రరాజ్య ప్రతినిధులెవరూ స్వాగతం పలకలేదు. తాజాగా... వాషింగ్టన్​ డీసీలో ఓ సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సమయంలో బలోచిస్థాన్​ యువకులు గందరగోళం సృష్టించారు. పాకిస్థాన్​కు, ఇమ్రాన్​ ఖాన్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక భద్రతా సిబ్బంది వారిని బయటకు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details