తెలంగాణ

telangana

ETV Bharat / videos

మంచు నీటిలో జారితే ఆ కిక్కే వేరప్పా...! - skaters

By

Published : Apr 24, 2019, 12:50 PM IST

అమెరికా కాపర్ మౌంటేన్​లో జరిగిన స్కేటింగ్ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. మంచుపై జారుతూ వీక్షకులను ఉత్సాహపరిచారు క్రీడాకారులు. సాధారణ స్కేటింగ్​కు భిన్నంగా మంచు గడ్డల మధ్యలోని నీటి తటాకాలపై స్కేటింగ్ చేశారు క్రీడాకారులు. వీరిని స్లోప్​సోకర్స్​గా పిలుస్తారు. స్నో బోర్డు సాయంతో చేసిన స్టంట్స్​ చూపరులను కట్టిపడేశాయి.

ABOUT THE AUTHOR

...view details