తెలంగాణ

telangana

ETV Bharat / videos

చైనా వీధుల్లో సందడి చేసిన ఆస్ట్రిచ్​ - streets

By

Published : Aug 11, 2019, 5:58 PM IST

Updated : Sep 26, 2019, 4:17 PM IST

పక్షుల్లో ప్రస్తుతం బతికున్న అతి పెద్ద పక్షులు నిప్పుకోళ్లు (ఆస్ట్రిచ్) ఒకటి. మనకంటే ఎత్తుగా ఉండే ఆస్ట్రిచ్‌లను చూస్తే, మనకు ఆశ్చర్యం కలగడం సహజం. చైనాలోని యునాన్​ ప్రాంతంలో ఓ ఉష్ణపక్షి తమ కీపర్​ నుంచి తప్పించుకుని వీధుల్లో సందడి చేసింది. ఎవ్వరికీ ఎటువంటి హాని తలపెట్టలేదు. అరగంట తరువాత తిరిగి తన కీపర్​ దగ్గరకి వెళ్లిపోయింది. సందర్శకులు కీపర్​ ఇంటికి వెళ్లడంతో భయపడి అక్కడి నుంచి పరుగెత్తినట్టు పోషకుడు అన్నాడు. ఈ దృశ్యం అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది.
Last Updated : Sep 26, 2019, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details