సిడ్నీలో 'కొత్త' వేడుకల వెలుగులు - సిడ్నీ కొత్త సంవత్సర వేడుకలు
ఆస్ట్రేలియా సిడ్నీలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యాయి. నూతన సంవత్సరానికి సిడ్నీ వాసులు స్వాగతం పలికారు. కరోనా దృష్ట్యా సామూహిక వేడుకలకు సిడ్నీ ప్రజలు దూరంగా ఉన్నారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతుల వెలుగుల్లో సిడ్నీ నగరం మెరిసిపోయింది.
Last Updated : Dec 31, 2020, 11:02 PM IST