తెలంగాణ

telangana

ETV Bharat / videos

మొబైల్​ స్విమ్మింగ్​ పూల్.. చిన్నారులకు ప్రత్యేకం

By

Published : Aug 30, 2019, 7:31 AM IST

Updated : Sep 28, 2019, 8:02 PM IST

క్యూబా పినార్​ డేల్​ రియో ప్రాంతంలో ట్రాక్టర్​కు మెుబైల్​ పూల్​ ఏర్పాటు చేశారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు చిన్నారులు ట్రాక్టర్ పూల్​లో ఈత కొడుతూ ఆనందాన్ని పొందుతున్నారు. పూల్​ ఏర్పాటుకు, ట్రాక్టర్​ నిర్వహణకు అవసరమయ్యే ఖర్చులు స్థానిక స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి. ఈ ట్రాక్టర్​ను వ్యవసాయ పనులకు, మొబైల్​ పూల్​గా మాత్రమే కాదు.. అవరమైనప్పుడు అంబులెన్స్​గానూ ఉపయోగిస్తున్నారు.
Last Updated : Sep 28, 2019, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details