ఇది శ్వేతసౌధమా.. లేక స్వర్గమా.. మీరూ చూడండి!
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని శ్వేతసౌధం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతోంది. పండుగ కోసం శ్వేతసౌధాన్ని క్రిస్మస్ ట్రీ, దగదగ మెరిసే విద్యుత్ కాంతులతో అలంకరించారు. వీటికి చెందిన వీడియోను అగ్రరాజ్య ప్రథమ మహిళ మెలానియా ట్రంప్... తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.
Last Updated : Dec 2, 2019, 8:52 PM IST