తెలంగాణ

telangana

ETV Bharat / videos

లెబనాన్​: మంత్రి వాహనశ్రేణిపై తుపాకీ గుళ్ల వర్షం

By

Published : Jul 1, 2019, 11:29 AM IST

లెబనాన్​​ మరోసారి తుపాకీ గుళ్ల చప్పుళ్లతో మార్మోగింది. దేశరాజధాని బీరట్ దగ్గరలోని ఓ గ్రామాన్ని సందర్శించడానికి వచ్చిన మంత్రి వాహనశ్రేణిని ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సమయంలో మంత్రి వాహనశ్రేణిపై కొందరు దుండగులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ప్రతిఘటించిన భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనతో ఆ ప్రదేశం మొత్తం తుపాకీ గుళ్ల చప్పుళ్లతో దద్దరిల్లింది.

ABOUT THE AUTHOR

...view details