స్పెయిన్లో వరదలు- నీట మునిగిన పంటపోలాలు
స్పెయిన్లోని బెనికార్లో నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలకు రోడ్లు, పంటపోలాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించింది. బెనికార్లో సమీపంలోని పెనిస్కోలా నగరం వరదలకు ప్రభావితమైంది.
Last Updated : Sep 27, 2019, 6:03 PM IST