తెలంగాణ

telangana

ETV Bharat / videos

హాంకాంగ్​లో రైలు ప్రమాదం- నిరసనకారులే కారణం! - derail

By

Published : Sep 17, 2019, 2:52 PM IST

Updated : Sep 30, 2019, 10:53 PM IST

హాంకాంగ్​లో సబ్​వే రైలు పట్టాలు తప్పింది. ఘటనలో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హాంకాంగ్​ నిరసనకారులే ఘటనకు కారణం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Last Updated : Sep 30, 2019, 10:53 PM IST

ABOUT THE AUTHOR

...view details