అసోం పాటకు అమెరికా సైనికుల ఆట - భారత్, అమెరికా దేశాల సైనికులు
భారత్, అమెరికా దేశాల సైనికులు అసోం రెజిమెంట్ కవాతు పాట 'బద్లురామ్ కా బదన్ జమీన్ కే నీచే హై' ను పాడుతూ నృత్యం చేశారు. అమెరికా మెక్కోర్డ్లోని జాయింట్ బేస్ లూయిస్ వద్ద నిర్వహిస్తున్న 'యుద్ధాభ్యాస్' కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ దృశ్యాలు సైనికుల మధ్య ఉన్న అన్యోన్యతను తెలియజేస్తున్నాయి.
Last Updated : Sep 30, 2019, 4:59 PM IST