తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆకట్టుకున్న కొత్తందాలు...హీటెక్కించిన వయ్యారాలు - FASHION SHOW

By

Published : Jan 2, 2020, 7:12 AM IST

అందచందాలతో అకట్టుకున్నారు. వయ్యారాలొలికిస్తూ... ఆకట్టుకున్నారు. హంసనడకలతో చూపరులను మంత్రముగ్ధులను చేశారు. కొత్తగా మోడలింగ్‌ రంగంలోకి రావలనే ఆసక్తి ఉన్న యువతీ, యువకులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఫస్ట్‌ వాక్‌ మోడలింగ్‌ పేరిట హైదరాబాద్‌లో ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిస్టర్‌ అండ్‌ మిస్‌ ఫెయిర్‌ హైదరాబాద్‌-2019 శీర్షికన ఫ్యాషన్‌ షోను నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ర్యాంప్​వాక్​లు చేస్తూ... ముద్దుగుమ్మలు కట్టిపడేశారు.

ABOUT THE AUTHOR

...view details