రాఖీ ఇవాళ ఎందుకో బాధపడుతోంది! - RAKHI FESTIVAL SPECIAL STORY
ఇవాళ రక్షాబంధన్... కానీ రాఖీ ఎందుకో బాధపడుతోంది. పువ్వులా వికసించే రాఖీ.. దేనికోసమో క్షోభిస్తోంది. అసలు రాఖీకొచ్చిన బాధ ఏంటి? కలుగుతున్న కష్టమేంటి? రక్షణ కరువైందా? రాఖీ మాటల్లోనే చూద్దామా?
TAGGED:
RAKHI FESTIVAL SPECIAL STORY