తెలంగాణ

telangana

ETV Bharat / videos

గణపతి బప్పా మోరియా... - గణపతి బప్పా మోరియా అంటూ యువతుల డ్యాన్స్​లు

By

Published : Sep 12, 2019, 12:56 PM IST

భక్తుల కోలాటాలు, నృత్యాల మధ్య భాగ్యనగరంలో గణపతి నిమజ్జనోత్సవం వైభవోపేతంగా జరిగింది. శోభాయాత్ర సందడితో రహదారులన్నీ కొత్త రూపు సంతరించుకున్నాయి. ప్రత్యేక ఏర్పాట్ల మధ్య భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. చార్మీనార్ వద్ద​ గణపతుల ఎదుట యువతులు ఉత్సహాంగా నృత్యాలు చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details