తెలంగాణ

telangana

ETV Bharat / videos

నోరూరించే అరేబియన్​ ఫుడ్​

By

Published : Sep 30, 2019, 10:24 AM IST

ప్రపంచ పర్యటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మండలంలోని గండిగూడ వద్ద మీరాజ్ పాల్మ్ అరేబియన్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫుడ్ ఫెస్టివల్​ను నాంపల్లి శాసనసభ్యులు జాఫర్ హుసేన్ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడూ బిజీ బిజీగా ఉండే వారికి ఉల్లాసంగా ఉండేందుకై నగర శివారులో ఇలాంటి ఫెస్టివల్స్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details