బరువు తగ్గాలా?.. ఇంట్లోనే ఈ వంటలు ట్రై చేయండి! ఒబెసిటీ పరార్!! - స్థూల హర లేహ్యం
Weight loss foods: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే మంచి ఆహారం తిని బరువు తగ్గే మార్గం కోసం చూస్తున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం. ఒబెసిటీ తగ్గించే 'రాగి అడాయ్', స్థూల హర లేహ్యం ఎలా తయారు చేసుకోవచ్చో ఓసారి చూసేయండి...
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST