పోషకాల 'కివీ కూలర్'.. తయారీ ఇలా... - కివీ కూలర్ తయారీ చేయడం ఎలా
అనేక పోషక విలువలు గల కివీ పండ్లను తినలేని వారు కివీ కూలర్‌ను తాగొచ్చు. కివీ పండ్లు తినడం వల్ల జీర్ణప్రక్రియ సవ్యంగా ఉంటుంది. చర్మం మృదువుగా తయారవుతుంది. జుట్టు కుదుళ్లు గట్టిపడతాయి. కడుపులో మంట రాకుండా చేస్తాయి. వీటిలో అధిక కేలరీలు, పీచుపదార్థం ఉన్నందున వెంటనే కడుపు నిండిన భావం కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కివీ పండ్లు ఉత్తమం. ఈ కివీ కూలర్ తయారీ ఎలానో ఈ వీడియోలో చూడండి.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST