తెలంగాణ

telangana

ETV Bharat / videos

చవితి నైవేద్యాలు: 'గుడ్​ కా మాల్​ పువా' ఇలా చేసుకోండి!

By

Published : Sep 18, 2021, 9:05 AM IST

వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో గణపతిని పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రకం నైవేద్యాలు చేస్తూ స్వామి వారికి మొక్కులు సమర్పిస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ గుడ్​ కా మాల్​ పువా. ఈ ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా!

ABOUT THE AUTHOR

...view details