తెలంగాణ

telangana

ETV Bharat / videos

జానపద సంగీతం మురిసింది - book

By

Published : Mar 17, 2019, 6:16 PM IST

Updated : Mar 17, 2019, 7:46 PM IST

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జానపద గిరిజన సంగీత వాద్య సమ్మేళనం అలరిస్తోంది. ఈ కార్యక్రమం రేపటి వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన, జానపద సంగీతానికి సంబంధించిన 160 మంది వాద్యకారులు 15 నిమిషాలపాటు ఒకేసారి 55 వాయిద్యాలతో సంగీతాన్ని వినిపించడం మూలధ్వనిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Last Updated : Mar 17, 2019, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details