భాజే...భాజే.. ఆ తాడుతో డోల్ భాజేరే
డ్రమ్స్పై కర్రలతో కొడుతూ శబ్దాన్ని పలికించే కళాకారులు మనకు తెలుసు. కానీ.. తాళ్లనే కర్రలుగా వాడుతూ డ్రమ్స్ వాయిద్యాన్ని విభిన్నంగా ప్రదర్శిస్తున్న అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈ కళాకారులు. ఏపీ గుంటూరు జిల్లా అమరావతికి చెందిన వీరు అమరలింగేశ్వర స్వామి ఆలయంలో తమ విద్యతో ఆకట్టుకున్నారు.