తెలంగాణ

telangana

ETV Bharat / videos

లోక్​సభ ఎన్నికలకు సర్వం సిద్ధమే...! - ELECTIONS

By

Published : Mar 10, 2019, 11:15 PM IST

లోక్​సభ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ఎన్నికల రజత్​ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో సరిపడా యంత్రాలు, శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. భద్రతపరంగా మిగితా రాష్ట్రాల కంటే మెరుగ్గానే ఉన్నామని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరిస్తే... ఎన్నికల పర్వాన్ని సజావుగా నడిపిస్తామంటున్న ఎన్నికల ప్రధానాధికారి రజత్​కుమార్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

ABOUT THE AUTHOR

...view details