తెలంగాణ

telangana

By

Published : Mar 13, 2022, 11:12 AM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

ETV Bharat / videos

అభిమానుల బర్త్​డే విషెష్​.. సముద్రంలో పడవలపై కవిత ఫొటోలు ప్రదర్శన

Birthday wishes to MLC Kavitha: నేడు​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు ఆమెకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా తెరాస పార్టీ నాయకుడు చిన్ను గౌడ్.. మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన.. అరేబియా సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని కోరారు. ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసినట్లు చిన్నూ గౌడ్ తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details