తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఉప్పొంగిన అలకనంద- విరిగిపడ్డ కొండచరియలు - alaknanda river rise

By

Published : Jun 19, 2021, 11:50 AM IST

భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్​లోని అలకనంద నది ఉప్పొంగింది. నీటి ఉద్ధృతికి శ్రీనగర్, పౌరీ ఘర్హల్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షాల ధాటికి రిషికేశ్​- శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రోడ్డును మూసివేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details