తెలంగాణ

telangana

ETV Bharat / videos

'పౌర'సెగ: యూపీలో పోలీసులు, నిరసనకారుల మధ్య రాళ్లదాడి - stone pelting

By

Published : Dec 20, 2019, 4:18 PM IST

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు, ఆందోళనకారులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details