తెలంగాణ

telangana

ETV Bharat / videos

రంకెలేసిన కోడె.. ఇద్దరిపై దాడి, తీవ్ర గాయాలు - Two people injured

By

Published : Jun 19, 2019, 1:47 PM IST

గుజరాత్ రాజ్​కోట్​లో ఓ కోడె ఎద్దు మంగళవారం బీభత్సం సృష్టించింది. వీధిలో సైకిల్​పై వెళ్తున్న ఓ వ్యక్తిపై హఠాత్తుగా దాడి చేసింది. అతను లేచి వెళ్లిపోతున్నా వెంబడించి ఎత్తిపడేసింది. అక్కడే కాపుకాసి కాసేపయ్యాక బైక్​పై వచ్చిన మరో వక్తిపైనా దాడి చేసి కిందపడేసింది. ఈ వృషభానికి ఎందుకంత కోపం వచ్చిందో మరి!

ABOUT THE AUTHOR

...view details