తెలంగాణ

telangana

ETV Bharat / videos

సైనికులను క్రూరంగా కొడుతుంటే వేడుక చూశారు - దాడి

By

Published : Jun 2, 2019, 4:43 PM IST

ఉత్తరప్రదేశ్​ భాగ్​పథ్​లో ఇద్దరు జవాన్లపై హోటల్​ సిబ్బంది దాడి చేశారు. చిన్నగా మొదలైన వాగ్వాదం చివరకు పెద్ద గొడవగా మారింది. రెచ్చిపోయిన హొటల్​ సిబ్బంది... సైనికులను కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు. అనంతరం పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details