తెలంగాణ

telangana

ETV Bharat / videos

కళ్ల ముందే అమాంతం కొండ మీద పడిపోయింది! - వీడియో

By

Published : Aug 10, 2019, 3:32 PM IST

కేరళ మలప్పురం జిల్లాలోని కొట్టాక్కున్ను గ్రామంలో జరిగిన ఓ ఘటన షాక్​కు గురి చేసింది. వీడియోలో ఓ ఇద్దరు వ్యక్తులు రోడ్డుమీద వారి దారిన వారు వెళ్తుంటే... అమాంతం వారిపైన కొండచరియలు విరిగి పడ్డాయి. ఓ వ్యక్తి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. శిథిలాల కింద చిక్కుకుపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details