తెలంగాణ

telangana

ETV Bharat / videos

సత్యమంగళం అడవుల్లో చిరుత వర్సెస్ నల్లచిరుత! - tamilnadu

By

Published : Jul 29, 2019, 8:15 PM IST

తమిళనాడు సత్యమంగళంలోని పులుల సంరక్షణ కేంద్రంలో నల్లచిరుత సందడి చేసింది. ఓ చిరుతను సవాల్ చేస్తూ అది పరుగులు తీసిన దృశ్యం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సత్యమంగళంలో మృగాల వీడియోలను చిత్రీకరించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం 120వరకు పులులున్న ఈ సంరక్షణ కేంద్రంలో నల్ల చిరుతను గుర్తించడం ఇదే మొదటిసారి. ఇంతకీ ఈ బ్లాక్​ పాంథర్ ఎక్కడి నుంచి వచ్చిందా అని అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details