కన్నడ నాట ఆకట్టుకున్న 'టైగర్ డ్యాన్స్' ప్రదర్శనలు - టైగర్ డ్యాన్స్
నవరాత్రి వేడుకల్లో భాగంగా.. కర్ణాటక మంగళూరులోని గోకర్ణనాథేశ్వర ఆలయం ఎదుట నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. టైగర్ డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు కళాకారులు. దసరా నవరాత్రి ఉత్సవాల కోసం భారీగా తరలివచ్చిన భక్తులు.. ఈ ప్రదర్శనలను మెచ్చుకున్నారు.