తెలంగాణ

telangana

ETV Bharat / videos

బకెట్లు, బాటిళ్లలో డీజిల్​ను పట్టుకుపోయిన జనం! - బెంగళూరు వెళ్లే రైలు ఇంజిన్​లో లీకేజీ

By

Published : Dec 3, 2019, 11:49 AM IST

రైలు ఇంజిన్​ నుంచి కారుతున్న డీజిల్​ను స్థానికులు బకెట్ల, బాటిళ్లలో నింపుకొని పోయిన ఘటన కర్ణాటక హవేరీ జిల్లాలో చోటుచేసుకుంది. బెంగళూరు వెళ్తున్న ఓ రైలు యల్విగి జంక్షన్​లో కొద్దిసేపు ఆగింది. ఇదే సమయంలో రైలు ఇంజిన్​ నుంచి డీజిల్ కారుతుండడాన్ని కొంతమంది గమనించారు. వెంటనే బాటిళ్లు, బకెట్లు తీసుకొచ్చి, డీజిల్​ను నింపుకొని పట్టుకుపోయారు. ఇంత జరుగుతున్నా రైల్వే అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details