తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆడుతూ.. పాడుతూ.. పండగలా అంత్యక్రియలు! - old man dancing funeral

By

Published : Jan 25, 2022, 12:06 PM IST

Old Man Dancing Funeral Procession: అంత్యక్రియలంటే సాధారణంగా మృతుడి కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ మధ్యప్రదేశ్​ ధార్ జిల్లాలో అంత్యక్రియలను మాత్రం పండగలా చేసుకున్నారు. దేవిపురా భువవదా గ్రామంలో 100 ఏళ్ల జామ్​ సింగ్​ చనిపోయాడు. దీంతో అతని అంత్యక్రియలను గ్రామస్థులు పాటలు పాడుతూ.. నృత్యాలతో ఊరేగింపుగా నిర్వహించారు. ఎవరైనా నవ్వుతూ చనిపోతే అంత్యక్రియలను ఇలాగే జరుపడం ఇక్కడి గిరిజనుల సంప్రదాయం. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details