తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆస్పత్రి అత్యవసర వార్డులోకి వర్షపు నీరు - ఆస్పత్రి అత్యవసర వార్డులోకి వర్షం నీరు

By

Published : Jun 15, 2020, 7:24 AM IST

మహారాష్ట్ర జల్​గావ్ లోని డాక్టర్​ ఉల్హాస్ పాటిల్ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డు వర్షపునీటితో నిండిపోయింది. నీరు మోకాళ్ల లోతుకు చేరింది. ఆ సమయంలో ఎనిమిదిమంది రోగులు చికిత్స పొందుతుండగా వారిని వేరొక చోటుకు తరలించారు.

For All Latest Updates

TAGGED:

mumbai rains

ABOUT THE AUTHOR

...view details