తెలంగాణ

telangana

ETV Bharat / videos

చందమామ ఆగ్రహించినా... మోదీ నవ్వించారు! - మోదీ

By

Published : Sep 7, 2019, 5:58 AM IST

Updated : Sep 29, 2019, 5:49 PM IST

చంద్రయాన్​-2లో తలెత్తిన సమస్య వల్ల నిరాశ చెందిన శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పిన మోదీ.. అనంతరం అక్కడి విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించారు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ వాళ్లతో సరదాగా సంభాషించారు. 'నేను రాష్ట్రపతిని కావాలనుకుంటున్నా.. సలహాలివ్వండి' అని ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు... 'రాష్ట్రపతి ఎందుకు? ప్రధానమంత్రి ఎందుకు కాకూడదు?' అని నవ్వుతూ బదులిచ్చారు మోదీ.
Last Updated : Sep 29, 2019, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details