ఐక్యతా విగ్రహం వద్ద పటేల్‌కు మోదీ ఘననివాళి - statue of unity
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా గుజరాత్ కేవడియాలోని ఐక్యతా విగ్రహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏక్తా దివస్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ప్రజలతో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు.
Last Updated : Oct 31, 2019, 9:24 AM IST