'మలబార్'లో భారత్- అమెరికా ఫైటర్ జెట్ల విన్యాసాలు - మిగ్ 29కే విన్యాసాలు
రెండో విడత మలబార్-2020 నావిక దళ విన్యాసాలు ఉత్తర అరేబియా, హిందూ మహా సముద్రాల్లో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా భారత్కు చెందిన మిగ్-29కే, అమెరికాకు చెందిన ఎఫ్-18లు తమ యుద్ధ సన్నద్ధతను పరీక్షించుకున్నాయి. ఉపరితల బలగాలపై లక్షిత దాడులు చేశాయి. అలాగే.. ఐఎన్ఎస్ విక్రమాదిత్య వాహక నౌక నుంచి మిగ్-29 గాల్లోకి ఎగిరి చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.