కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న 'మన్మోహన్ సింగ్' - Manmohan Singh
కరోనా బారిన పడిన 82 ఏళ్ల మన్మోహన్ సింగ్ అనే వృద్ధుడు పూర్తిగా కోలుకున్నట్లు డాక్టర్లు తెలిపారు. దిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కొవిడ్-19 చికిత్స తీసుకున్న ఈయన.. త్వరలోనే డిశ్చార్జ్ కానున్నారు.