తెలంగాణ

telangana

ETV Bharat / videos

ముఖ్యమంత్రితో సెల్ఫీకి ప్రయత్నిస్తే.... - సెల్ఫీ

By

Published : Jun 6, 2019, 1:55 PM IST

సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ యువకుడిపై కోప్పడ్డారు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్​ లాల్​ కట్టర్​. కర్నల్​లో ఓ కార్యక్రమానికి హాజరు కాగా.. ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు. సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. ఆగ్రహించిన కట్టర్​.. ఫోన్​ పట్టుకున్న యువకుడి చేతిని నెట్టేశారు. పక్కకు వెళ్లాలంటూ సూచించారు.

ABOUT THE AUTHOR

...view details