బతికున్న బల్లిని కసకసా నమిలి మింగేసి.. - కర్ణాటకలో బల్లిని తిన్న వ్యక్తి
Man Eats live Lizard: చాలా మంది చికెన్, మటన్ తెగ తినేస్తారు. కానీ బల్లిని, తేళ్లను ఎప్పుడైనా తిన్నారా..? వింటుంటూనే యాక్ అనిపిస్తోందా..! కానీ కర్ణాటక, చిత్రదుర్గ జిల్లా హోసదుర్గ మండలం బైళదకీరే గ్రామానికి చెందిన ఉమేశ్ మాత్రం బతికున్న బల్లుల్ని, తేళ్లను ఇష్టంగా తినేస్తున్నాడు. ప్రజల సమక్షంలో బల్లిని కసకసా నమిలి మింగేశాడు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.