తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్ వీడియో: 15 మందిని బలిగొన్న భయానక పేలుడు - పేలుడు

By

Published : Sep 1, 2019, 12:57 PM IST

Updated : Sep 29, 2019, 1:37 AM IST

మహారాష్ట్ర ధులే జిల్లా శిర్పూర్ వాఘోడి గ్రామ సమీపంలో శనివారం జరిగిన భారీ పేలుడు... 15 మందిని బలిగొంది. ఓ ప్రైవేట్ రసాయన కర్మాగారంలో బాయిలర్​ పేలిన ఘటనలో మరో 58 మంది గాయపడ్డారు. ఆ భయంకరమైన పేలుడు దృశ్యాలు కంపెనీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Last Updated : Sep 29, 2019, 1:37 AM IST

ABOUT THE AUTHOR

...view details