ఎమ్మెల్యే మేనల్లుడి కాల్పులు- వీడియో వైరల్ - MLA's nephew opened fire in Tikamgarh
తుపాకీతో గాల్లో కాల్పులు జరిపి.. ఓ భాజపా ఎమ్మెల్యే మేనల్లుడు వార్తల్లో నిలిచాడు. మధ్యప్రదేశ్లోని జతారా నియోజకవర్గం ఎమ్మెల్యే హరిశంకర్ ఖతిక్.. మేనల్లుడు అతుల్ ఖతిక్ కాల్పులు జరపడమే కాకుండా ఓ మైనర్ బాలుడికి శిక్షణ ఇచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.