తెలంగాణ

telangana

అత్యాచార నిందితుడిపై న్యాయవాదుల దాడి

By

Published : Dec 7, 2019, 3:28 PM IST

దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనలపై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని కోర్టుకు తీసుకువచ్చారు పోలీసులు. ఈ సందర్భంగా ఆగ్రహించిన స్థానిక న్యాయవాదులు కోర్టు ఆవరణలోనే నిందితుడిపై దాడికి ప్రయత్నించారు.

ABOUT THE AUTHOR

...view details