తెలంగాణ

telangana

ETV Bharat / videos

మథుర: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

By

Published : Aug 25, 2019, 6:00 AM IST

Updated : Sep 28, 2019, 4:30 AM IST

శ్రీకృష్ణ జన్మస్థలం మథురలో కృష్ణాష్టమి వేడుకలు అంబరాన్నంటాయి. భక్తులు తమ కన్నయ్యను దర్శించుకుని తరించారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కృష్ణుడి సన్నిధిలో భక్తిగీతాలు ఆలపిస్తూ తమ వెన్నదొంగను వరాలియ్యమని కోరారు. శ్రీకృష్ణుని 5246వ పుట్టినరోజుగా ఈ కృష్ణాష్టమిని పేర్కొంటున్నారు. .
Last Updated : Sep 28, 2019, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details