తెలంగాణ

telangana

ETV Bharat / videos

టోల్​గేట్​ ఉద్యోగినిని దారుణంగా కొట్టారు

By

Published : Jun 21, 2019, 12:16 PM IST

హరియాణా గురుగ్రామ్​లోని ఓ టోల్​ప్లాజా ఉద్యోగినిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. స్థానిక ఖేడ్కీ దోలా ప్లాజా వద్ద ఓ కారు డ్రైవరు.. ఆ ఉద్యోగినిపై దాడి చేసిన వీడియో సీసీటీవీ పుటేజీలో రికార్డయింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ABOUT THE AUTHOR

...view details