తెలంగాణ

telangana

ETV Bharat / videos

చిన్నారి మాటకు మురిసిన రాహుల్​ గాంధీ - JINDABAD

By

Published : Jun 9, 2019, 3:25 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీకి అరుదైన అనుభవం ఎదురైంది. కేరళ కోజికోడ్​ పర్యటనలో భాగంగా తనను కలిసేందుకు పలువురు మద్దతుదారులు వచ్చారు. వారితో వచ్చిన ఓ చిన్నారిని ఎత్తుకున్నారు రాహుల్​. ఆ చిన్నారి ఒక్కసారిగా 'రాహుల్​ గాంధీ జిందాబాద్​' అని అరిచింది. మురిసిపోయిన రాహుల్​ చిన్నారి బుగ్గపై ముద్దుపెట్టారు. నవ్వుతూ పాపను తల్లిదండ్రులకు అప్పగించారు రాహుల్​.

ABOUT THE AUTHOR

...view details