తెలంగాణ

telangana

By

Published : Jul 1, 2021, 3:49 PM IST

ETV Bharat / videos

VIRAL VIDEO: వేటాడే పులి శాకాహారిగా మారితే?

ఆహారం కోసం వేటాడే పులినే టీవీలో, ఇంటర్నెట్​లో చూసుంటారు. కానీ, గడ్డి తినే పులిని ఎప్పుడైనా చూశారా? అవును, మధ్యప్రదేశ్​లోని హోశంగాబాద్​లో ఉన్న సత్పురా టైగర్​ రిజర్వ్​లో ఈ సంఘటన జరిగింది. అక్కడ ఓ పెద్ద పులి.. సాధు జంతువులా ఆకులను తినడం చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి కొన్నిసార్లు మాంసాహార జీవులు కూడా గడ్డి తింటాయని అధికారులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details