గుజరాత్లో భారీ వర్షాలు- రహదారులు జలమయం
భారీ వర్షాలకు గుజరాత్ జలమయమైంది. వరద ప్రవాహంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వరద ధాటికి బనాస్ కంఠా జిల్లాలోని అంబాజీలో రోడ్డుపై నిలిపిన ఓ ద్విచక్రవాహనం కొట్టుకుపోయింది. దానిని పట్టుకునేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు.